జాతీయ రహదారిపై డ్రైవర్ల మృతదేహాలు లభ్యం
నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు లారీ డ్రైవర్ల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరినీ నిన్న చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద హత్యకు గురైన వ్యక్తులుగా గుర్తించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.